కాకరకాయలోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది చక్కెర స్థాయిలను నియంత్రించి, జీర్ణశక్తిని పెంచుతుంది. అయితే కాకరకాయ కూర లేదా రసం తీసుకున్న తర్వాత పాలు, పెరుగు, ముల్లంగి, బెండకాయ వంటివి కలిపి తినకూడదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.