AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : వరుసగా 7 సినిమాలు అట్టర్ ప్లాప్.. అయినా తగ్గని డిమాండ్.. ఆఫర్లతో దూసుకుపోతున్న హీరోయిన్..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఆమె బిజీ హీరోయిన్. ఆమె నటించిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. కానీ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. తెలుగుతోపాటు తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులు అందుకుంటూ దూసుకుపోతుంది. అటు స్పెషల్ పాటలతోనూ రచ్చ చేస్తుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ?

Rajitha Chanti
|

Updated on: Jan 07, 2026 | 10:32 AM

Share
సినీరంగంలో నిలదొక్కుకోవాలంటే ప్రతిభతోపాటు అదృష్టం కూడా ఉండాలి. కొందరు హీరోయిన్ల విషయంలో లక్కు చాలా కలిసోస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ నటించిన 7 సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినా ఆమె డిమాండ్ తగ్గడం లేదు.

1 / 5
ఆమె తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్టార్ హీరోలకు జోడిగా నటించింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ ఈమధ్య కాలంలో ఆమె నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. అయినప్పటికీ స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది.

2 / 5
ఆ హీరోయిన్ పేరు పూజా హెగ్డే. 2010 అందాల పోటీలో పాల్గొని రన్నరప్ అయ్యింది. ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగులో స్టార్ హీరోలకు జోడిగా అత్యధిక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 / 5
తక్కువ సమయంలోనే ఓ వెలుగు వెలిగిన పూజా.. ఆ తర్వాత జోరు తగ్గించింది. ఇటీవల ఆమె నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోవడం లేదు. అయినా ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

4 / 5
రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, దేవా, రెట్రో వంటి చిత్రాలు నిరాశ పరిచాయి. కానీ కూలీ సినిమాలో మోనికా పాటతో సెన్సేషన్ అయ్యింది. అలాగే ఇప్పుడు విజయ్ దళపతి జోడిగా జన నాయకుడు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

5 / 5
Follow Us
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..

బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!

ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం

నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్

తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయడం ఎలా..? చిట్కాలు ఇవిగో..

బంగారం దీవి.. మాల్దీవులను మర్చిపోయేలా చేసే అద్భుతం..! ఎక్కడంటే...

తీవ్ర కుదుపుల మధ్య ల్యాండింగ్..తెరుచుకున్న లగేజ్ క్యాబిన్లు..!

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి 'మహారాజ' రీమేక్.. హీరో ఎవరో తెలుసా?

2027 ఐపీఎల్ ఆక్షన్‌కు వేదిక ఫిక్స్
2027 ఐపీఎల్ ఆక్షన్‌కు వేదిక ఫిక్స్