AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెకేషన్‌లో ఫుల్ చిల్.. నేషనల్ క్రష్ క్రేజీ ఫొటోస్!

వరసగా సక్సెస్‌లు అందుకుంటూ విజయ పథంలో దూసుకెళ్తున్న రష్మిక ఈ మధ్య ఏ కాస్త సమయం దొరికినా వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ చిల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తాజాగా రోమ్ వీధుల్లో ఎంజాయ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Jan 07, 2026 | 4:24 PM

Share
అందాల ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2025 ఈ ముదుగ్గుమ్మకు కలిసొచ్చిన సంవత్సరంగా చెప్పాలి. ఎందుకంటే, ఈ సంవత్సరంలో ఏకంగా ఐదు సినిమాలతో తన అభిమానుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఏకంగా వివాహ బంధంలోకి వెళ్లడానికి కూడా తొలి అడుగు వేసింది. దీంతో ఈ సంవత్సరం ఫుల్ జోష్‌గా గడిపేసింది.

1 / 5
ఇక అదే జోష్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ, చిల్ అవుతుంది ఈ చిన్నది. గత కొన్ని రోజుల నుంచి వరసగా సినిమాలు, షూటింగ్ , మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ, బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ తాజాగా రోమ్‌లో ప్రత్యేక్షం అయ్యింది. తన స్నేహితులతో కలిసి రోమ్‌కు వెళ్లి ఫుల్ చిల్ అవుతుంది.

2 / 5
ఛలో మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రష్మిక. ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత వరసగా అవకాశాలు అందుకొని, స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది.ఇక ఈ మూవీ తర్వాత గీతా గోవిందంతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. దీని తర్వాత పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు సంపాదించుకొని, వరసగా సినిమాలు చేస్తూ, మంచి సక్సెస్‌లు అందుకుంది.

3 / 5
గత కొన్ని రోజుల నుంచి ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్లు అనేక రూమర్స్ వచ్చాయి. వీటన్నిటికి చెక్ పెడుతూ, ఏకంగా వీరు పెళ్లికి రెడీ అయ్యి అందరికీ షాకిచ్చారు. ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి రోమ్ వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది.

4 / 5
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో రష్మిక చాలా క్యూట్‌గా ఉంది. అదే విధంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ  కూడా రష్మిక తరహాలోనే కొన్ని వెకేషన్ ఫొటోస్ అభిమానులతో పంచుకున్నాడు.

5 / 5
Follow Us
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!

పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు