ఆ డైరెక్టర్ కథ చెప్తూనే ముద్దు పెట్టేశాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్
Rajitha Chanti
Pic credit - Instagram
11 March 2026
సినీరంగంలో నటిగా తనదైన ముద్ర వేసింది. నటిగానే కాకుండా అటు స్పెషల్ పాటలతో.. ఇటు సీరియల్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇటీవల తనకు సినిమా పరిశ్రమలో ఎదురైన సవాళ్లు, అవమానాలను చేదు అనుభవాలను బయటపెట్టింది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్.
హిందీ టీవీల్లో ప్రసారమైన నాగిని సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సీరియల్ ద్వారా హీరోయిన్లను మించి ఫాలోయింగ్ వచ్చింది.
ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తుంది ఈ భామ.
సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో తాను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని మౌనీ రాయ్ బయటపెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే.
తాను 21 ఏళ్ల వయసు నుంచే సినిమా అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని అన్నారు. ఒక దర్శకుడు తనకు అవకాశం ఇస్తానని అన్నాడని తెలిపింది.
అవకాశం కోసం తన ఆఫీసుకు పిలుచుకుని కథ చెబుతూనే తనకు హఠాత్తుగా ముద్దు పెట్టాడని.. ఆ క్షణం ఎంతో భయపడ్డానని చెప్పుకొచ్చింది మౌనీ రాయ్.
ఆ భయం తనను చాలా కాలం పాటు వెంటాడిందని తెలిపింది. హిందీలో బ్రహ్మాస్త్రం సినిమాలో నటించిన ఆమె తెలుగులో స్పెషల్ సాంగ్స్ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్