Health Tips: అబ్బబ్బ.. గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు మావ.. ఈ సమస్యలన్నీ పరారే..
మెంతులు అనేక ఔషధ గుణాలు కలిగిన దివ్యౌషధం. ఇవి మధుమేహ నియంత్రణ, మలబద్ధకం నివారణ, కీళ్ల నొప్పుల ఉపశమనానికి తోడ్పడతాయి. జలుబు, శరీర ఉష్ణోగ్రత, కొలెస్ట్రాల్ నియంత్రణలోనూ, కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి మెంతులు ఎంతగానో సహాయపడతాయి. ప్రసవించిన తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచడంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
