AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Jain: మోడ్రన్ డ్రెస్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. భుజంపై తాబేలుతో పోజులిచ్చిన ప్రియాంక జైన్.. ఫొటోస్ ఇదిగో

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో ప్రియాంక జైన్ ఒకరు. మౌనరాగం వంటి సీరియల్స్ లో నటించి ఫేమస్ అయిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

Basha Shek
|

Updated on: Jan 06, 2026 | 10:36 PM

Share
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో ప్రియాంక జైన్ ఒకరు. మౌనరాగం వంటి సీరియల్స్ లో నటించి ఫేమస్ అయిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది

1 / 6
 బిగ్ బాస్ కప్పు గెలవకపోయినా తన ఆట, మాటతీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది ప్రియాంక. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తోందీ అందాల తార.

2 / 6
 సోషల్ మీడియాలో ప్రియాంకకు ఫుల్ క్రేజ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది

3 / 6
 తాజాగా తన్ ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది ప్రియాంక. అందులో ఆమె గ్రీన్ కలర్ మోడ్రన్ డ్రెస్సులో తళుక్కుమంది

4 / 6
 ఇదే సందర్భంగా  భుజంపై  తాబేలు పెట్టుకొని ఫొటోలకు పోజులిచ్చింది ప్రియాంక. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారాయి

5 / 6
 ప్రియాంక ఫొటోలను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. మేడమ్ రూటే సపరేటు.. తాబేలుతో పోజులివ్వడం వేరే లెవెల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

6 / 6