AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది నుంచి ఈ రాశులకు ఊచకోతే.. ఏడిపించనున్న గ్రహాలు.. జాగ్రత్త బాబోయ్..

ugadi 2026 sri prabhava nama samvatsara: ఈ కొత్త ఏడాది ఉగాది నుంచి 12 రాశుల్లో రెండు రాశుల వారికి మాత్రం ప్రతికూలంగా ఉండనుందని జ్యోతిష్యు నిపుణులు చెబుతున్నారు. అయితే, రెండు రాశుల వాళ్ళు జాగ్రత్తగా లేకపోతే సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆ రాశుల ఏంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 12, 2026 | 10:46 AM

Share
ప్రతి ఉగాదికి కొత్త క్యాలెండర్ వస్తుంది. అలాగే, ఈ కొత్త ఏడాదిలో 12 రాశుల్లో రెండు రాశుల వారికి విపరీతమైన కష్టాలు మొదలు అవ్వనున్నాయని జ్యోతిష్యు నిపుణులు చెబుతున్నారు. ఆ రెండు రాశులేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
ఉగాది పండుగ రోజు నుంచే వీరికి కొత్త సమస్యలు ఉన్నాయి. ఆ రాశులు ఏది పట్టుకుంటే అది మొత్తం నాశనమే జాగ్రత్తగా ఉండాలని పండితులతో పాటు, జ్యోతిష్యు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, కొత్త వాహనాలు కూడా కొనకుండానే మంచిది.

2 / 5
మకర రాశి వారికి ఈ ఉగాది నుంచి చిక్కులు, చికాకులు ఎక్కువ అవుతుంది. అధిక పెట్టుబడులు వలన నష్టాలు తప్ప లాభాలు అసలు రావు. ఇంకా వీరి జీవితంలో ఎన్నో సవాళ్లు వస్తాయి వాటిని ఎదుర్కోవాలి. అలాగే, మీరు ఈ సమయంలో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి.   అలాగే, మీ ఫ్రెండ్స్ తో ఎలాంటి గొడవలు పడకండి.

3 / 5
 సింహ రాశి వారికి ఈ ఏడాది కొత్త కష్టాలు మొదలు కానున్నాయి. అలా ఇలా కాదు ఎన్నడూ చూడలేని విధంగా ఉండబోతుంది. కాబట్టి, వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఏడాది అనేక ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. శని గ్రహం వలన ఏది పట్టుకున్నా వారికి వెనక్కే వెళ్తుంది. ఇంకా చిక్కుల్లో పడనున్నారు. ఈ సమయంలో కొత్త పనులు మొదలు పెట్టకండి.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..