టమాటా జ్యూస్ vs నారింజ జ్యూస్.. షుగర్ కంట్రోల్ చేయడానికి ఉదయం ఏది తాగడం మంచిది?
టమాటా గ్లైసెమిక్ ఇండెక్స్ కేవలం 15-20 మాత్రమే. ఇందులోని లైకోపీన్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. టమాటా జ్యూస్లో చక్కెర వేయకుండా కొద్దిగా నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర, నిమ్మరసం కలుపుకుని తాగడం ఆరోగ్యకరం. అదే ఒక గ్లాసు నారింజ జ్యూస్లో 35-40 గ్రాముల చక్కెర ఉండటంతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ 50 వరకు ఉండి షుగర్ వేగంగా పెరుగుతుంది. భోజనానికి 30 నిమిషాల ముందు టమాటా జ్యూస్ తాగితే గ్లూకోజ్ పీక్ 25% వరకు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఆహార మార్పుల ముందు వైద్యులను సంప్రదించాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
