చలికాలంలో ఎండు చేపలు తినొచ్చా?
samatha
20 November 2026
Pic credit - Pinterest
ఎండు చేపలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది అందుకే సీజన్‌తో పని లేకుండా వీటిని తింటుంటారు.
ఎండు చేపలు
అయితే చలికాలంలో చాలా మంది వీటిని తింటారు. మరి చలికాలంలో ఎండు చేపలు తినడం మంచిదేనా చూద్దా
ం.
చలికాలం
చలికాలంలో ఎండు చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆరోగ్యానికి మంచిదే
ఎండు చేపల్లో ప్రొటీన్, కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది, చలిలో శరీరానికి వెచ్చదనం,
శక్తి ఇస్తుంది
ప్రొటీన్ కాల్షియం
అలాగే ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి. ఎముకలు గట్టిపడతాయి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి
ఎముకల ఆరోగ్యం
చలికాలంలో చాలా మంది దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. వారికి కూడా ఇది బెస్ట్ అని చెప్పాలి
.
దగ్గు జలుబు సమస్యలు
అయితే సమయంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండు చేపలు తినే సమయంలో అవి శుభ్రంగా ఉన్నాయో చెక్ చేసుకోవ
ాలి.
శుభ్రత
ఎందుకు అంటే తేమ వలన బూజు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే, స్మెల్ రాకుండా ఉన్నప్పుడు మాత్రమే తినడం
మంచిది.
స్మెల్
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : శత్రువును ఓడించాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పగలంతా చెట్టులా నటించి.. రాత్రి అయితే దెయ్యంలా మారే పక్షి తెలుసా?
కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన 8 దీపాలు ఇవే!