టాలీవుడ్, కోలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్.. సాయి పల్లవి జోరు మామూలుగాలేదుగా..
Rajeev
10 march 2026
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఈ అమ్మడి చేతిలో ప్రస్
తుతం క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
బాలీవుడ్ రామాయణ్ పార్ట్-1,2లతో పాటు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ మూవీలోనూ నటిస్తోంది.
అలాగే దక్షిణాదిలోనూ పలు సినిమాల్లో కథానాయికగా యాక్ట్ చేస్తోంది. అయితే ఇటీవల తన సినిమాల కంటే ఇతర విషయాలతో వార్
తల్లో నిలుస్తోందీ అందాల తార.
సినిమాల్లో అయినా, బయటైనా సాయి పల్లవికి మంచి ఇమేజ్ ఉంది. సినిమా అవకాశాల కోసం పొట్టి డ్రెస్ లు వేసుకోవడం,
స్కిన్ షో చేయడం వంటి వాటికి ఆమె చాలా దూరం.
సాయి పల్లవి బయట చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలాంటి లగ్జరీ ఫెసిలిటీలను సాయి పల్లవి కోరుకోదు.
సాయి పల్లవి బయట చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలాంటి లగ్జరీ ఫెసిలిటీలను సాయి పల్లవి కోరుకోదు.
ప్రస్తుతం సాయి పల్లవి ఆచి తూచి అడుగులేస్తోంది. కథ, నటనకు [ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సి
నిమాలు చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?