కుంభమేళా ఫేమ్ మోనాలిసా భోస్లే, ఫర్మాన్ ఖాన్ల అంతర్ మత వివాహం కేరళలోని తిరువనంతపురంలో మార్చి 11, 2026న జరిగింది. 2025 మహాకుంభమేళా సమయంలో వైరల్ అయిన మోనాలిసా వివాహ వేడుకలో చోటుచేసుకున్న కొన్ని సన్నివేశాలపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది.