హీరోయిన్ హన్సిక మోత్వాని తన నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. భర్త, వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో విడాకులు తీసుకున్నారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టు పరస్పర అంగీకారంతో విడాకులను మంజూరు చేసింది. భరణం డిమాండ్ చేయకుండానే హన్సిక విడాకులు తీసుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది, ఆమె నిర్ణయం ఆమె డైవర్స్ కంటే ఎక్కువగా వైరల్ అవుతోంది.