ఏపీలో భారీగా సంక్రాంతి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే
2026 నూతన సంవత్సరం వచ్చేసింది. జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగ భారీగా సెలవును మోసుకొచ్చింది. ఏపీలో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండక్కి భారీగా సెలవులను ప్రకటించింది. జనవరి 2026 సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం జనవరిలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఏకంగా తొమ్మిది రోజులు సెలవులు వచ్చాయి.
2026 నూతన సంవత్సరం వచ్చేసింది. జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగ భారీగా సెలవును మోసుకొచ్చింది. ఏపీలో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండక్కి భారీగా సెలవులను ప్రకటించింది. జనవరి 2026 సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం జనవరిలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఏకంగా తొమ్మిది రోజులు సెలవులు వచ్చాయి. ఏపీలో సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. ఉద్యోగ, వ్యాపార, విద్య వంటి కారణాలతో ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు సంక్రాంతికి తమ సొంతూళ్లకు చేరుకుని స్నేహితులు, కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రాండ్‌గా పండుగను జరుపుతారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం.. 14వ తేదీ భోగి , 15వ తేదీ మకర సంక్రాంతి , 16వ తేదీ కనుమ, 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సెలవులు ఉన్నాయి. ఇక ఆప్షనల్ హాలీడేస్‌లో హజ్రత్ అలీ జయంతి, 16వ తేదీన షబ్-ఎ-మెరాజ్ ఉన్నాయి. విద్యార్థులకు జనవరిలో మొత్తం 13 సెలవులు వచ్చాయి. సంక్రాంతికి ఏకంగా 9 రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇక ఆదివారాలను కలిపితే మొత్తం 13 రోజులు స్కూళ్లు బంద్ కానున్నాయి. సంక్రాంతి పండుగకు ముందు వెనుక కలిపి.. విద్యార్థులకు అదనంగా 12, 13, 17వ తేదీల్లో సెలవులు ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Telangana: తెలంగాణలో మళ్లీ పెరగనున్న చలి తీవ్రత
గ్రామాల్లో ఇసుక లారీల దూకుడు ఆగమవుతున్న పల్లె జనం
బస్సు డ్రైవర్‌గా మదురో ప్రస్తానం.. పుట్టపర్తి సాయిబాబాకు వీరభక్తుడు
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

