చలికాలంలో బెల్లం తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!

Samatha

7 January 2026

బెల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందువలన దీనిని శీతాకాలంలో తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

ఆరోగ్యానికి  మేలు

కాగా, ఇప్పుడు మనం చలికాంలో బెల్లం తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? దీని వలన కలిగే లాభాలు ఏవో చూద్దాం.

చలికాలంలో బెల్లం

చలికాలంలో బెల్లం తినడం వలన ఇది శరీరానికి కావాల్సిన సహజమైన వేడిని ఇస్తుంది. అలాగే   అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.

సహజమైన వేడి

చలికాలంలో బెల్లం తినడం వలన ఇది శరీరానికి కావాల్సిన సహజమైన వేడిని ఇస్తుంది. అలాగే   అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.

సహజమైన వేడి

అంతే కాకుండా చాలా మంది చలికాలంలో దగ్గు, జలుబు, వంటి సమస్యల  బారిన ఎక్కువగా పడుతారు, అయితే జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

జలుబు, దగ్గు

చలికాలంలో చాలా మంది  అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతారు. అలాంటి వారు బెల్లంతినడం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది.

అజీర్ణం

రక్తాన్ని శుభ్రం చేయడంలో బెల్లం కీలక పాత్ర పోషిస్తుంది. అందువలన చలికాంలో బెల్లం తినడం వలన ఇది రక్తాన్ని శుభ్రం చేసి,  శరీరానికి సహజ మెరుపును ఇస్తుంది.

రక్తాన్ని శుభ్రపరచడం

అదే విధంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారికి కూడా బెల్లం చాలా మంచిది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, ఆరోగ్యాన్నిస్తుంది.

రక్తహీనత