PM Modi To Chair Meeting: నీతి ఆయోగ్ సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరుకావడం లేదు. ఆయన సమావేశానికి దూరంగా ఉన్నారు. అలాగే తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు (KCR) ఈ సమావేశాన్ని బహిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంబిస్తూన్నరు. ఇది దేశంలోని తొలి కమాండ్ కంట్రోల్ కేంద్రం అని చెప్పవచ్చు.. దీనికి సంబంధించి పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
Big News Big Debate: మా అడ్డా అంటున్న కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా.? అధికార టీఆర్ఎస్ సొంతం చేసుకుంటుందా..? సత్తా చాటి కాషాయం ప్రత్యామ్నాయంగా నిరూపించుకుంటుందా.? మునుగోడులో ఎవరి బలమెంత..?
తెలంగాణలో రాజకీయం హీటెక్కుతోంది. మూడు, నాలుగు నెలల నుంచి దూకుడు పెంచిన బీజేపీ.. అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీలకు ఝలక్ మీద ఝలక్ ఇస్తోంది. తాజాగా ఈటల రాజేందర్, డీకే అరుణ రూపొందించిన జాబితాలో వున్న పేర్లు మరింత కలవరం రేపుతున్నాయి.
తెలంగాణలో (Telangana) అధికార టీఆర్ఎస్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు పతనం తప్పదని చెప్పారు. ఆయనను ఓడించకపోతే తన జీవితానికి సార్థకత లేదని, అందుకే...
ఆయనింకా పార్టీని వీడలేదు.. ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేయలేదు. పార్టీలో వుంటూనే శల్య ప్రకటనలు చేస్తున్నారు. సొంతపార్టీకి కేసీఆర్ను గద్దె దింపే సత్తా లేదంటున్నారు. ప్రత్యర్థి పార్టీ బీజేపీకే ఆ బలం వుందంటున్నారు. ఇదంతా దేనికి సంకేతం? ఇంతకీ మునుగోడుపై నజర్ ఎందుకు ?
Telangana Rains: రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశాన్ని..