Chandrababu: పేదరిక నిర్మూలనే జీవిత లక్ష్యం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఉగాది వేళ, ముఖ్యమంత్రి సహాయనిధి కింద 38 కోట్ల రూపాయలను ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ నిధులతో 3456 మంది పేదలకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటివరకు CMRF కింద 281 కోట్లను విడుదల చేశారు. మరోవైపు 86 మందికి కళారత్న పురస్కారాలను..
ఉగాది వేళ, ముఖ్యమంత్రి సహాయనిధి కింద 38 కోట్ల రూపాయలను ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ నిధులతో 3456 మంది పేదలకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటివరకు CMRF కింద 281 కోట్లను విడుదల చేశారు. మరోవైపు 86 మందికి కళారత్న పురస్కారాలను, 116 మందికి ఉగాది పురస్కారాలను సీఎం చంద్రబాబు ప్రదానం చేశారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయడమే తన జీవితాశయం అన్నారు చంద్రబాబు. ఇందుకోసం మార్గదర్శి-బంగారు కుటుంబం, P-4 కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారాయన. ఇదే జరిగితే తన జన్మ చరితార్థం అవుతుందని చంద్రబాబు చెప్పారు.
Follow Us
వైరల్ వీడియోలు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

