జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దాపురంలో భర్త సమ్మయ్య చేతిలో భార్య సంధ్య దారుణ హత్యకు గురైంది. భర్త ప్రవర్తన నచ్చక పుట్టింట్లో ఉంటున్న ఆమెను, బంధువుల పెళ్లి కోసం వచ్చిన సమ్మయ్య నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.