Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్పవు
నటి రష్మిక మందన తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, పరువు నష్టం కలిగించే కంటెంట్, వ్యక్తిగత ఆడియో లీక్‌పై తీవ్ర హెచ్చరిక చేశారు. మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపుతానని తెలిపారు. తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దాడిని సహించబోనని ఆమె స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులను వివాదంలోకి లాగడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
నటి రష్మిక మందన తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. సుదీర్ఘ కాలంగా కొందరు వ్యక్తులు, మీడియా తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎనిమిదేళ్లుగా ఈ వేధింపులను మౌనంగా భరించానని, అయితే గత 24 గంటల్లో ఇది శృతి మించిందని రష్మిక మందన పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల క్రితం నాటి ప్రైవేట్ ఆడియోను అనుమతి లేకుండా రికార్డ్ చేసి, లీక్ చేసి, సందర్భం లేకుండా కట్ చేసి తన వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్
దండయాత్రకు రెడీ అవుతున్న కుర్ర హీరోలు.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే
కండలు పెంచుతున్న టాలీవుడ్ స్టార్స్.. బాక్సాఫీస్‌కు కొత్త కిక్కిస్తారా
Dhurandhar 2: బాక్సాఫీస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తున్న ధురంధర్
ఈ సినిమాల్లో ఆస్కార్‌కు వెళ్ళేది ఎవరు ?? అందరు చూపు ఆ సినిమా వైపే
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

