ఈ సినిమాల్లో ఆస్కార్‌కు వెళ్ళేది ఎవరు ?? అందరు చూపు ఆ సినిమా వైపే
ట్రిపుల్ ఆర్ తర్వాత ఆస్కార్ బరిలో భారతీయ సినిమాల సందడి తగ్గింది. అయితే, రాజమౌళి వారణాసి, టాక్సిక్, నిమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న రామాయణ వంటి రాబోయే చిత్రాలపై ఆస్కార్ ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఈ గ్లోబల్ కంటెంట్ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే అవకాశం ఉంది. ఆస్కార్ వేడుకలు దగ్గరపడుతున్న వేళ, భారతీయ ప్రేక్షకుల దృష్టి మళ్లీ అకాడమీ అవార్డుల వైపు మళ్లింది.
ఆస్కార్ వేడుకలు దగ్గరపడుతున్న వేళ, భారతీయ ప్రేక్షకుల దృష్టి మళ్లీ అకాడమీ అవార్డుల వైపు మళ్లింది. ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకున్న సమయంలో, భారతీయ సినీ ప్రియులు అకాడమీ అప్డేట్స్‌ను నిశితంగా ఫాలో అయ్యారు. ఆ తర్వాత ఆస్కార్ బరిలో భారతీయ సినిమాల ప్రాతినిధ్యం లేకపోవడం కొంత నిరాశను కలిగించింది. అయితే, రాబోయే కొన్ని భారతీయ చిత్రాలపై ఆస్కార్ ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. భారత్‌కు తొలి అకాడమీ అవార్డును అందించిన రాజమౌళి (జక్కన్న) తదుపరి చిత్రం వారణాసి గ్లోబల్ రేంజ్ కంటెంట్‌తో వస్తోంది. ఈ సినిమా ఆస్కార్ల పంట పండించడం ఖాయమని అంచనాలున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పాలా.. నెటిజన్స్ తీరుపై హరీష్ శంకర్ అసహనం
Demon Pavan: ఓ పక్క తండ్రి మరణం.. ఇంకో పక్క తప్పుడు వార్తలు.. తట్టుకోలేక డీమాన్ భావోద్వేగ పోస్ట్
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
మోనాలిసా లవ్ మ్యారేజ్ పై.. తండ్రి, మామ ఎమోషనల్ రియాక్షన్
సినిమా చూడాలా లేక చదవుతూ కూర్చోవాలా ?? సెన్సార్ కొత్త నిర్ణయంపై హాట్ డిస్కషన్
ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!
మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?

