Dhurandhar 2: బాక్సాఫీస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తున్న ధురంధర్
దురంధర్ 2 సినిమా ఇండియన్ సినీ చరిత్రలో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. గత సీక్వెల్స్ మాదిరిగా కాకుండా, ఇది కేవలం మూడు నెలల వ్యవధిలోనే విడుదలైంది. తొలి భాగం బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, రెండో భాగం భారీ అంచనాలతో వస్తోంది. ట్రైలర్ విడుదల రోజే అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభించి, 18 కోట్లకు పైగా వసూళ్లతో కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇది పాన్-ఇండియా విడుదలకు సిద్ధంగా ఉంది.
భారతీయ సినీ చరిత్రలో సీక్వెల్ చిత్రాలు ఎప్పుడూ ఒక సంచలనమే. పుష్ప 2, బాహుబలి 2, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ కోవలోనే ‘దురంధర్ 2’ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. అయితే, ఈ సినిమా గత సీక్వెల్స్‌కు భిన్నంగా తనదైన ముద్ర వేస్తోంది. సాధారణంగా సీక్వెల్స్ తొలి భాగం విడుదలైన రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తాయి. కానీ, ‘దురంధర్ 2’ మాత్రం కేవలం మూడు నెలల వ్యవధిలోనే విడుదలకు సిద్ధమైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ సినిమాల్లో ఆస్కార్‌కు వెళ్ళేది ఎవరు ?? అందరు చూపు ఆ సినిమా వైపే
ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పాలా.. నెటిజన్స్ తీరుపై హరీష్ శంకర్ అసహనం
Demon Pavan: ఓ పక్క తండ్రి మరణం.. ఇంకో పక్క తప్పుడు వార్తలు.. తట్టుకోలేక డీమాన్ భావోద్వేగ పోస్ట్
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

