Drug Party Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫామ్‌హౌస్ సీజ్‌కు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసులో నలుగురిని రిమాండ్‌కు కోరనున్నారు, వారిలో పైలెట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నిమిత్ శర్మ, కౌశిక్ ఉన్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు నోటీసులు జారీ చేసి, డి-ఎడిక్షన్ సెంటర్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌ను సీజ్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పార్టీకి హాజరైన 11 మందిలో ఆరుగురికి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. అయితే, వీరిలో ఐదుగురిని నోటీసులు జారీ చేసి, డి-ఎడిక్షన్ సెంటర్‌కు వెళ్లాల్సిందిగా సూచించిన అనంతరం విడుదల చేయనున్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు కూడా నోటీసులు జారీ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి
Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్పవు
Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్
దండయాత్రకు రెడీ అవుతున్న కుర్ర హీరోలు.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే
కండలు పెంచుతున్న టాలీవుడ్ స్టార్స్.. బాక్సాఫీస్‌కు కొత్త కిక్కిస్తారా
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

