మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నిశ్చితార్థం రద్దయిన కోపంతో మనోహర్ అనే యువకుడు తన హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఓ యువతికి బలవంతంగా ఇంజక్షన్ ద్వారా ఎక్కించాడు. యువతికి జ్వరం రావడంతో ఈ దారుణం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.