KTR: తెలంగాణ అప్పులు 6,71 లక్షల కోట్లు కాదు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కేటీఆర్ ఏం చెప్పారంటే..?

తొమ్మిదినరేళ్ల పాలనపై బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల చేసింది. బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానంపై మాజీ మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో శ్వేతపత్రానికి కౌంటర్‌గా స్వేద పత్రం విడుదల చేసిన కేటీఆర్.. అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

KTR: తెలంగాణ అప్పులు 6,71 లక్షల కోట్లు కాదు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కేటీఆర్ ఏం చెప్పారంటే..?
KTR
Follow us

|

Updated on: Dec 24, 2023 | 2:00 PM

తొమ్మిదినరేళ్ల పాలనపై బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల చేసింది. బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానంపై మాజీ మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో శ్వేతపత్రానికి కౌంటర్‌గా స్వేద పత్రం విడుదల చేసిన కేటీఆర్.. అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందంటూ కేటీఆర్ పేర్కొన్నారు. గత పాలకులు తెలంగాణను విధ్వంసం చేశారంటూ మండిపడ్డారు. శ్వేతపత్రాల పేరుతో అబద్దాలు చెబుతున్నారని.. ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసం నుంచి వికాసం వైపు.. సంక్షోభం వైపు సమృద్ధి వైపు జరిగిన ఈ ప్రయాణం.. కొత్త రాష్ట్రంలో గత పదేళ్ల ప్రగతి ప్రస్థానం భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయం అంటూ కేటీఆర్ వివరించారు.

అయితే, కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేత పత్రంలోని అప్పుల గురించి కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్.. తెలంగాణ మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లుగా చూపించిందని.. అది శుద్ద అబద్దమని కేటీఆర్ తెలిపారు. 2014-15 నాటికి రాష్ట్ర రుణం రూ.72,658 కోట్లు.. అని.. తెలిపిన కేటీఆర్.. ఆర్‌బీఐ లెక్కలనే చెబుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ అప్పులు రూ.6,71,757 కోట్లని కాంగ్రెస్ చెబుతోందని.. తెలంగాణ అప్పులు 3.17 లక్షల కోట్లే.. అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. సివిల్ సప్లయ్ నుంచి విద్యుత్ వరకు అన్ని తప్పుల తడకగా చూపించారన్నారు. 2013లో పేదరికం 21 శాతం ఉందని.. 2023లో అది 5శాతానికి తగ్గిందన్నారు.

2014లో తలసరి ఆదాయం 1.14లక్షలని.. 2023లో తలసరి ఆదాయం 3.17 లక్షలు అంటూ కేటీఆర్ వివరించారు. తెలంగాణ అస్థిత్వాన్ని సృష్టించిన పార్టీ బీఆర్ఎస్ అంటూ కేటీఆర్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్