న్యూ ఇయర్ ఘడియలు.. ముంబై రైల్వే స్టేషన్లో కనిపించిన దృశ్యం ఇది. బుధవారం అర్థరాత్రి 12 గంటలు దాటిన వెంటనే రైల్వే స్టేషన్లో ప్రయాణీకులు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.