2025 జ్ఞాపకాలు.. స్పెషల్ ఫొటో షేర్ చేసిన రష్మిక!
అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ అందం, అభినయంతో ఎంతో మంది మదిని దోచుకుంది. ఛలో సినితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఏకంగా పాన్ ఇండియా లెవల్‌లో వరసగా సినిమాలు చేస్తూ,ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ 2025లోని కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. అందులోని ఓ స్పెష్ ఫొటో తన అభిమానులను ఆకట్టుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5