న్యూఇయర్ సందర్భంగా రాత్రి 60 పబ్స్ సోదాలు
న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో ఈగల్ టీమ్ 60 పబ్‌లపై సోదాలు నిర్వహించింది. ఇద్దరు డీజేలు సహా ముగ్గురికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పబ్‌లతో పాటు ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లలో కూడా విస్తృత తనిఖీలు జరిపారు. జూబ్లీహిల్స్, నార్సింగి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడమే ఈ సోదాల లక్ష్యం.
హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈగల్ టీమ్ విస్తృత తనిఖీలు చేపట్టింది. న్యూఇయర్ సందర్భంగా రాత్రి 60 పబ్‌లలో ఈగల్ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఇద్దరు డీజేలు సహా మొత్తం ముగ్గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా గుర్తించారు. దీనిపై జూబ్లీహిల్స్ మరియు నార్సింగి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. పబ్‌లతో పాటు ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లు, కన్వెన్షన్ సెంటర్లలో కూడా ఈగల్ టీమ్స్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ సోదాలు జరిగాయి. నార్సింగిలో పట్టుబడిన ఇద్దరు యువకులకి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా తెలిసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
పాకిస్థాన్‌లో సూపర్ రిచ్ ఈ హిందూ మహిళ

