అనంతపురం జిల్లా తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మాస్ పాటలకు దుమ్మురేపే స్టెప్పులతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఆయన డ్యాన్స్‌కు ప్రజలు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఉత్సాహంతో వేడుకలు మరింత ఉల్లాసంగా మారాయి.