తెలుగు వార్తలు » Beauty Tips
వేసవిలో చర్మ సంరక్షణకు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అందాన్ని ఆరోగ్యాన్నిపదిలంగా కాపాడుకోవచ్చు. ఎలాగంటే దోసకాయ చెక్కుతీసి బాగా తురిమి రసాన్ని తీయాలి. ఈ రసంలో అరటీస్పూన్ గ్లిజరిన్, అరటీస్పూన్ రోజ్‌వాటర్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎండకు కమిలిన ప్రదేశంలో రాసి ఆరేంతవరకు ఉంచి శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చేస్తే కమి