TOP 9 ET News: చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఇప్పటికే పెద్ది వీడియో గ్లింప్స్‌తో.. తెగ జోరు మీదున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! తొందర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అర్జున్ రెడ్డి వంగా డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారట. ఇక బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. ఇదే సందీప్ రెడ్డి డైరెక్షన్లో బన్నీ చేయబోయే సినిమాకు చాలా టైం పట్టనుందట.
అందుకే బన్నీతో చేసే ప్రాజెక్ట్ గురించి రీ థింక్ చేస్తున్నారట సందీప్ రెడ్డి వంగా..! యానిమల్ సినిమా హిట్‌తో.. మోస్ట్ డిమాండింగ్ డైరెక్టర్ అయిన సందీపర్ రెడ్డి వంగా.. ఇప్పుడు టాప్ స్టార్స్‌తో తన సినిమాను లైనప్ చేశాడు. ఎట్ ప్రజెంట్ దాదాపు 300 కోట్ల బడ్జెట్తో ప్రభాస్ తో స్పిరిట్ సినిమాతో తెరకెక్కించే పనిలో ఉన్న సందీప్ రెడ్డి వంగా.. ఈసినిమా తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ తో సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యలో యానిమల్ 2 సినిమాను కూడా డెలివరీ చేయనున్నాడు. ఇక మొత్తంగా ఈ సినిమాల బడ్జెట్.. వెయ్యి కోట్లకు పైనే ఉంటాయి. దీంతో సందీప్ ఇప్పుడు నెంబర్ వన్ డైరెక్టర్ అనే కామెంట్ వస్తోంది నెట్టింట. హిట్ 3 సినిమా ట్రైలర్ తో బ్లడ్ షవర్ ను చూపించిన నాచురల్ స్టార్ నాని.. ఇప్పుడు యూట్యూబ్‌లో నమోదైన వ్యూస్‌తో కూడా సంచలనం అవుతున్నాడు. ఇప్పటికే హిట్ 3 ట్రైలర్.. 24 గంటల్లో యూట్యూబ్‌లో నమోదు చేసిన వ్యూస్‌తో.. ట్రిపుల్ ఆర్, బాహుబలి 2 ట్రైలర్ రికార్డ్‌ను కూడా దాటేసింది. బాహుబలి 2 తెలుగు ట్రైలర్, యూట్యూబ్‌లో రిలీజ్ అయిన 24 గంటల్లో 21.81 మిలియన్ వ్యూస్‌ను వచ్చేలా చేసుకుంది. అదే అర్జున్ సర్కార్ అలియాస్ నాని హిట్ 3 సినిమా తెలుగు ట్రైలర్.. యూట్యూబ్‌లో రిలీజ్ అయిన జస్ట్ 24 గంటల్లో 23.1 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుంది. ఇప్పుడైతే 22 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో స్టిల్ ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉద్యోగ వర్గాలకు గుడ్ న్యూస్.. ఫేస్ అథంటికేషన్ వచ్చేసిందోచ్
Odela 2: శివశక్తిగా తమన్నా మేజిక్ చేసిందా.. ఓదెల 2 ఎలా ఉందంటే ??
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి.. రైలు పట్టాలపైకి కారును పోనిచ్చాడు.. ఏం జరిగిందంటే..
దినసరి కూలీకి రూ.4 కోట్ల ఆదాయపు పన్ను
పవన్ భార్యపై విమర్శలు.. రంగంలోకి దిగి సీరియస్ అయిన విజయశాంతి

300 కార్లు.. 38 విమానాలు.. ఇది కదా రాయల్ లైఫ్ అంటే వీడియో

25 మంది పెళ్లి కొడుకులు.. ఒక్కతే పెళ్లి కూతురు

51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు

పవన్ ఎఫెక్ట్.. రామ్ చరణ్, సుక్కు సినిమాకు బ్రేక్ వీడియో

ఆ వస్తువు కారణంగా.. విమానం ఎక్కకుండా ఆపిన సిబ్బంది వీడియో

అగ్నిపర్వతం బద్ధలు..విమానాలు క్యాన్సిల్ వీడియో

కాసేపట్లో అక్క పెళ్లి ఇంతలోనే ఆక్సిడెంట్లో తమ్ముడు వీడియో
