AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAD 2 OTT : మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్.. సినిమా వచ్చేది అప్పుడేనా..

మ్యాడ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.

MAD 2 OTT : మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్.. సినిమా వచ్చేది అప్పుడేనా..
Mad 2
Rajeev Rayala
|

Updated on: Apr 18, 2025 | 11:41 AM

Share

చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సినిమాల్లో మ్యాడ్ సినిమా ఒకటి. క‌ళ్యాణ్ శంక‌ర్ దర్శకత్వం వహించిన మ్యాడ్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్ని నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించారు.  కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు కూడా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలోనూ సంగీత్ శోభన్, నార్ని నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 28న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఏకంగా ఈ సినిమా రూ. 70కోట్లు వసూల్ చేసింది.

ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మ్యాడ్ స్క్వేర్ సినిమాను ఫ్యాన్సీ ధరకు దక్కించుకుందని తెలుస్తుంది. కాగా ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 25 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది. కానీ ఈ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌  మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు.

ఇది కూడా చదవండి :పూరి సినిమాలో క్రేజీ బ్యూటీ.. విజయ్ సేతుపతికి జోడీగా బాలయ్య హీరోయిన్

కాగా మ్యాడ్ స్క్వేర్ సినిమాను తెలుగుతోపాటు తమిళ్, కన్నడ , మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఈ సినిమా నుంచి ఒకొక్క వీడియో సాంగ్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే స్వాతి రెడ్డి, లడ్డుగాని పెళ్లి సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా కట్టుకున్నాయి. త్వరలోనే మ్యాడ్ స్క్వేర్ ఓటీటీలోకి రానుంది. సడన్ గా మ్యాడ్ స్క్వేర్ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు కొందరు.

ఇది కూడా చదవండి :నాన్న స్టార్ హీరో.. అమ్మ క్రేజీ హీరోయిన్.. కూతురికి మాత్రం ఒక్క హిట్ లేదు.. ఈ చిన్నది ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!