AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Milk: చర్మం, జుట్టు పోషణకు కొబ్బరి పాలు.. ఇలా ట్రై చేసి చూడండి

ముఖంపై మొటిమల మచ్చలను వదిలించుకోవడానికి కొబ్బరి పాలు అద్భుతంగా పనిచేస్తాయి. కొబ్బరి తురుము నుంచి పాలు తయారు చేయవచ్చు. చర్మం, జుట్టు సంరక్షణలో కొబ్బరి పాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి పాలలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి, బి, ఇ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ పాలలో కాపర్, సెలీనియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు లభిస్తాయి..

Srilakshmi C
|

Updated on: Dec 06, 2023 | 7:26 PM

Share
ముఖంపై మొటిమల మచ్చలను వదిలించుకోవడానికి కొబ్బరి పాలు అద్భుతంగా పనిచేస్తాయి. కొబ్బరి తురుము నుంచి పాలు తయారు చేయవచ్చు. చర్మం, జుట్టు సంరక్షణలో కొబ్బరి పాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి పాలలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి, బి, ఇ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ పాలలో కాపర్, సెలీనియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి ఇది జుట్టు, చర్మ సమస్యలను సులభంగా తొలగిస్తుంది.

1 / 5
కొబ్బరి పాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుం. అలాగే సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి పాలను ముఖానికి పట్టించాలి. తర్వాత తడి టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి.

2 / 5
కొబ్బరి పాలలో తేనె, బాదం ముద్ద, ముల్తానీ మట్టి కలిపి చర్మానికి రాసుకోవచ్చు. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ముడతలు, మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది.

3 / 5
కొబ్బరి పాలు కూడా వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఎండలో కమిలిపోయిన చర్మంపై కొబ్బరి పాలను అప్లై చేస్తే స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి, చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. మొటిమల సమస్యకు కొబ్బరి పాలను కూడా అప్లై చేయవచ్చు. కొబ్బరి పాలలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొటిమల సమస్యలను దూరం చేస్తాయి.

4 / 5
జుట్టు పెరుగుదలకు కూడా కొబ్బరి పాలు ఉపయోగపడతాయి. కొబ్బరి పాలను తలస్నానంకి ముందు తలకు పట్టించాలి. ఐదు నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత తలస్నానం చేయాలి. కొబ్బరి పాలు సహజమైన హెయిర్ కండీషనర్‌గా పనిచేసి జుట్టును మృదువుగా చేస్తుంది.

5 / 5