Pedicure at Home: రూపాయి ఖర్చులేకుండా ఇంట్లోనే సులువుగా పెడిక్యూర్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ముఖ సంరక్షణకు తీసుకున్న జాగ్రత్తలు పాదాలు, చేతులకు తీసుకోరు. చాలా మంది చేతులు, పాదాల సంరక్షణ విషయంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలా సుదీర్ఘ నిర్లక్ష్యం కారణంగా, పాదాల పరిస్థితి మరింతగా క్షీణిస్తుంది. పాదాల సంరక్షణ కోసం పార్లర్‌కి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. అయితే పార్లర్ లాగా ఇంట్లోనే సులువుగా పెడిక్యూర్ చేసుకోవచ్చు. ఇది డబ్బును ఆదా చేస్తుంది. అలాగే మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఇంట్లో పెడిక్యూర్ ఎలా చేయాలో తెలుసుకుందాం..