ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. జాగ్రత్త.. అసలు విషయం తెలిస్తే షాకే..
చాలామందికి భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. దీనిని సాధారణ ఆకలిగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. వైద్య భాషలో ఈ పరిస్థితిని పాలిఫాగియా అంటారు. మీరు ఎంత తిన్నా కడుపు నిండడం లేదంటే మీ శరీరంలో కొన్ని అంతర్గత మార్పులు జరుగుతున్నాయని అర్థం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
