AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లైనా తరగని అందం.. న్యూ లుక్‌లో అదిరిపోయిన కాజల్!

అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, పెళ్లై ఓ బిడ్డకు తల్లైనా ఈ అమ్మడు అందం తరగలేదనే చెప్పాలి. ఇప్పుడు కూడా తన క్యూట్ నెస్‌తో ఈ బ్యూటీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా న్యూ లుక్‌లో తన అందాలతో ఈ అమ్మడు ప్రతి ఒక్కరినీ ఫిదా చేసింది. మరి మీరు కూడా ఈ అమ్మడు ఫొటోలపై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Mar 07, 2026 | 7:54 PM

Share

1 / 5
టాలీవుడ్ ముద్దుగుమ్మ , బ్యూటీ కాజల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. చందమామ సినిమాతో తెలుగు వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

2 / 5
కానీ రాజమౌళి దర్శకత్వంలో, రామ్ చరణ్ సరసన మగధీర మూవీలో నటించి, ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా సమయంలో ఈ బ్యూటీ యూత్ ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది.

3 / 5
మగధీర తర్వాత వరసగా సినిమాలు క్యూ కట్టాయి. దీంతో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవు, ఇలా ప్రతి భాషలో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యగా తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించి. ఇక కెరీర్ మంచి పొజిషన్‌లో ఉండగానే ఈ బ్యూటీ పెళ్లి చేసుకుంది, తర్వాత ఓ బాబుకు జన్మనిచ్చింది.

4 / 5
తర్వాత సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసి మళ్లీ వరసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాల పరంగా బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ కలర్ డ్రెస్‌లో న్యూ లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ ప్రతి ఒక్కరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

5 / 5
Follow Us