CM Revanth Reddy: మహిళల భద్రతే మాకు ముఖ్యం
తెలంగాణలో మహిళల భద్రత, సాధికారత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. "స్టాండ్ విత్ హర్" కార్యక్రమంలో మాట్లాడుతూ, కుటుంబ సభ్యులకు ఎలా స్పందిస్తామో, సమాజంలోని మహిళలకూ అలాగే స్పందించాలన్నారు. యువత బ్రాండ్ అంబాసిడర్లుగా నిలబడి, ఆర్థికంగా మహిళలను బలోపేతం చేయాలనే ప్రభుత్వ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
తెలంగాణలో మహిళల భద్రత, సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన “స్టాండ్ విత్ హర్” కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కుటుంబంలోని మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎలా స్పందిస్తామో, సమాజంలోని మహిళలకు కూడా అదే విధంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Divorce Case: విజయ్‌పై మరో పిటిషన్ వేసిన భార్య సంగీత
Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్
US-Israel Vs Iran War: యుద్ధంలో ఇరాన్ కు ఇదే అతిపెద్ద విజయవంతమైన దాడి
Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. కారణం ఇదే
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

