Vijayawada: ఎవర్రా మీరు పోలీసుల పైనే కాల్పులకు తెగబడ్డారు
విజయవాడలో కార్డన్ సెర్చ్ సందర్భంగా పోలీసులపై కాల్పులకు ఓ అనుమానిత వ్యక్తి ప్రయత్నించాడు. స్థానిక బస్ స్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. వరంగల్‌కు చెందిన మురళిగా గుర్తించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 9mm పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేపింది.
విజయవాడలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బస్ స్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్‌లో శనివారం పోలీసులు, ఈగల్ టీం అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, తన వద్దనున్న తుపాకితో పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించాడు. అప్రమత్తమైన అధికారులు వెంటనే స్పందించి పారిపోతున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
US-Israel Vs Iran War: దుబాయ్ ఎయిర్ పోర్ట్ పై మరోసారి ఇరాన్ డ్రోన్ దాడి
CM Revanth Reddy: మహిళల భద్రతే మాకు ముఖ్యం
Vijay Divorce Case: విజయ్‌పై మరో పిటిషన్ వేసిన భార్య సంగీత
Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్
US-Israel Vs Iran War: యుద్ధంలో ఇరాన్ కు ఇదే అతిపెద్ద విజయవంతమైన దాడి
350 అశ్లీల వీడియోలు..100 మందికి పైగా బాధితులు
వామ్మో.. ఈ కొండచిలువ తెలివి మామూలుగా లేదుగా
ఆరేళ్ల బాలుడికి కృష్ణానదిలోకి విసిరేసిన తండ్రి.. కారణం తెలిస్తే..
వామ్మో.. ఇది పుట్ట గొడుగా.. గొడుగా ??
గ్యాస్ కష్టాలు.. ఆటోలో సిలిండర్లను లాక్కెళ్ళిన మహిళలు
వింత దొంగను పట్టించిన సీసీ కెమెరా.. ఏం చేశాడో తెలుసా
చెట్ల కొమ్మలపై తిరిగే కోతి.. సడన్‌గా ఊయలెక్కి ఊగితే..

