Summer Season: వేసవిలో వేడిని తగ్గించుకోవడానికి, జీర్ణక్రియను మెరుగుపరచుకోవడానికి, అలాగే మోనోపాస్ సమయంలో వచ్చే అసౌకర్యాలను తగ్గించడానికి వైద్యులు మహిళల కోసం కొన్ని సులభ చిట్కాలను సూచించారు. సబ్జా గింజలు, కొబ్బరి నీళ్లు, పెరుగు, మజ్జిగ, అరటిపండు వంటి సహజ పదార్థాలతో శరీరాన్ని చల్లబరుస్తూ, ప్రశాంతమైన నిద్రను పొంది, మెరుగైన ఆరోగ్యాన్ని సాధించవచ్చు.