AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virosh Wedding: ఇన్‌స్టాలో విరోష్ వెడ్డింగ్ సాంగ్ కొత్త రికార్డ్..

Virosh Wedding: ఇన్‌స్టాలో విరోష్ వెడ్డింగ్ సాంగ్ కొత్త రికార్డ్..

Phani CH
|

Updated on: Mar 08, 2026 | 3:09 PM

Share

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంట నటించిన మాన్యవార్ యాడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 8.1 మిలియన్ లైక్స్‌తో ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రియాంక చోప్రా తన వారణాసి కెన్యా షెడ్యూల్ వివరాలు వెల్లడించగా, జాన్వీ కపూర్ పెద్ది లుక్, శర్వానంద్ భోగి ఫస్ట్ లుక్ విడుదలయ్యాయి. టాలీవుడ్ నుండి మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్‌.

టాలీవుడ్, బాలీవుడ్ నుంచి పలు ఆసక్తికరమైన అప్‌డేట్స్ వెలువడ్డాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి నటించిన మాన్యవార్ ఫ్యాషన్ బ్రాండ్ యాడ్ సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించింది. ఈ యాడ్ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 104 మిలియన్ వ్యూస్, 8.1 మిలియన్ లైక్స్‌తో గ్లోబల్ రికార్డు సాధించింది. ఫుట్‌బాల్ స్టార్స్ మెస్సీ, రొనాల్డో చేసిన లూయిస్ విట్టన్ యాడ్‌ను కూడా ఈ ‘విరోష్’ జోడీ యాడ్ అధిగమించడం విశేషం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

US-Israel Vs Iran War: దుబాయ్ ఎయిర్ పోర్ట్ పై మరోసారి ఇరాన్ డ్రోన్ దాడి

CM Revanth Reddy: మహిళల భద్రతే మాకు ముఖ్యం

Vijay Divorce Case: విజయ్‌పై మరో పిటిషన్‌ వేసిన భార్య సంగీత

Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్

US-Israel Vs Iran War: యుద్ధంలో ఇరాన్ కు ఇదే అతిపెద్ద విజయవంతమైన దాడి

Follow Us