పనసపండు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది, బరువు తగ్గుతారు, జీర్ణక్రియ సులభమవుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి రక్తపోటు అదుపులో ఉంటుంది. తీయగా ఉండే ఈ పండులో అనేక పోషకాలున్నాయి.