పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్‌పై ₹60, కమర్షియల్ సిలిండర్‌పై ₹115 పెంపు. ఢిల్లీలో ₹913, హైదరాబాద్‌లో ₹960కి చేరిన ధరలు శనివారం నుంచి అమలులోకి వచ్చాయి. అయితే, ఉజ్వల పథకం సిలిండర్ ధరలు యథాతథంగా ఉన్నాయి.