AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు పడుకునే విధానమే .. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?

చాలా మంది తమ కెరీర్, భవిష్యత్తు తెలుసుకోవడానికి ఎక్కు ఆసక్తి చూపుతారు. ఇక కొంత మంద తమ చేతిలోని రేఖలను బట్టి భవిష్యత్తు తెలుసుకుంటారు. కానీ ఒక మన జాతకం, చేతిలోని రేఖలు మాత్రమే కాకుండా, మనం నిద్రపోయే భంగిమను బట్టి కూడా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచానా వేయవచ్చునంట. కాగా, సాముద్రిక శాస్త్రం, వ్యక్తిత్వ పరీక్ష ప్రకారం, ఏ భంగిమలో పడుకుంటే, ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 07, 2026 | 7:19 PM

Share
నేరుగా నిద్రపోవడం : ఇలా మీరు వీపు బెడ్ పై ఉంచి, కాలు చాచి , నేరుగానిద్రపోయి నట్లు అయితే, ఇలాంటి వ్యక్తులు చాలా ముందు చూపు కలవారు. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు ఏ పని చేసినా, చాలా ముందు చూపుతో చేస్తారు. వీరిలో ఆత్మ విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు. జీవితాన్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటారు.

1 / 5
ఒకే పక్కకు తిరిగి పడుకోవడం: ఇలాంటి వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ప్రతి ఒక్కరితో చాలా త్వరగా కలిసిపోయే స్వభావం ఉంటుంది. ముఖ్యంగా వీరి మాటలకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులు అవుతారు. స్నేహితులతో, బంధు మిత్రులతో చాలా ఆనందంగా గడుపుతారు. ఏ పని చేసినా చాలా నిజయతీగా చేస్తారు.

2 / 5
కడుపు పై పడుకోవడం : ఇలాంటి వ్యక్తి చాలా లోతైన విశ్వాస పాత్రమైన స్వాభావం ఉన్న వ్యక్తులు. వీరు బంధువులకు, స్నేహితులకు   ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. కెరీర్ పరంగా మంచి క్లారిటీతో ఉంటారు. అనవసర నిర్ణయాలు తీసుకోరు.  వీరి ఆశయాలు చాలా గొప్పగా ఉంటాయి. ప్రతి పనిలో విజయం సాధించాలనే పట్టుదల వీరిలో ఎక్కువగా ఉంటుంది.

3 / 5
స్టార్ ఫిష్ లా నిద్ర పోవడం :  ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. చాలా శాంతి స్వభావంతో ఉంటారు. స్నేహం, బంధాలకు ఎక్కువ విలువను ఇస్తారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us