AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చామంతి పూలు సీజన్ మొత్తం గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇలా ఒక్కటి చేస్తే చాలు

Make Chrysanthemum Plants Bloom in Bunches All Season: చామంతి మొక్కలు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటాయి. అయితే, ఇవి కొందరి ఇళ్ళలో సరిగా పూయవు. మరి కొందరి ఇళ్ళలో గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అయితే, ఈ పూలు పూయలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో లేట్ చేయకుండా ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 04, 2026 | 3:59 PM

Share
చామంతి మొక్కలు అందరి ఇళ్లలో ఉంటాయి. కానీ, కొందరి ఇళ్ళలో మాత్రమే ఇవి మంచిగా పూస్తాయి. మరి కొందరి ఇళ్ళలో పురుగు పడి సరిగా పూయవు. మీరు ఈ నేచురల్ చిట్కాలు పాటిస్తే సీజన్ మొత్తం గుత్తులు గుత్తులుగా పూస్తాయి. మరి, ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
పించింగ్ తప్పనిసరి: చామంతి మొక్కలు పెంచేటప్పుడు ఈ పనిని ఖచ్చితంగా చేయాలి. మొక్క చిన్నగా ఉన్నప్పుడు కొంచం కత్తిరించాలి. ఇలా చేస్తే తక్కువగా పూసే పూలు ఎక్కువగా పూస్తాయి. అలాగే, కొమ్మల కొమ్మలుగా మొక్క విస్తరిస్తుంది.

2 / 5

చామంతి మొక్కలు పెంచేటప్పుడు దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. రోజుకు కనీసం 5 నుంచి 6 గంటల ఎండ దీనికి చాలా అవసరం. 
ఎందుకంటే, నీడలో ఉంటే ఈ పూలు ఎక్కువగా పూయవు. కాబట్టి, మీరు ఇలా చేయండి.

చామంతి మొక్కలు పెంచేటప్పుడు దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. రోజుకు కనీసం 5 నుంచి 6 గంటల ఎండ దీనికి చాలా అవసరం. ఎందుకంటే, నీడలో ఉంటే ఈ పూలు ఎక్కువగా పూయవు. కాబట్టి, మీరు ఇలా చేయండి.

3 / 5

నీరు క్రమంగా పెట్టాలి: మొక్క చుట్టూ ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. కానీ, నీరు మాత్రం అస్సలు నిలబడకుండా చూడండి. 
ఒక వేళ తేమ ఆరిపోయినా కూడా కొంచం కొంచం నీరు పెడుతూ ఉండాలి. ఇలా చేస్తే చామంతి పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి.

నీరు క్రమంగా పెట్టాలి: మొక్క చుట్టూ ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. కానీ, నీరు మాత్రం అస్సలు నిలబడకుండా చూడండి. ఒక వేళ తేమ ఆరిపోయినా కూడా కొంచం కొంచం నీరు పెడుతూ ఉండాలి. ఇలా చేస్తే చామంతి పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి.

4 / 5
ఎరువులు: చామంతి మొక్కలు పూత దశలో ఉండగానే పశువుల ఎరువులను వేస్తూ ఉండాలి. ఇలా చేస్తే పూత బాగా వచ్చి చామంతి పూలు గుత్తులు నుంచి మొదలయ్యి బస్తాలు వరకు పూస్తూనే ఉంటాయి. ఈ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

5 / 5
Follow Us