మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మహబూబాబాద్ పోలీసులు కోరారు. బయ్యారం మండలం వెంకటాపురం బాలాజీపేట వంటి గ్రామాల్లో హెల్మెట్ లేనిదే ప్రవేశం లేదు అనే నిబంధన అమలు చేస్తున్నారు. ప్రజల్లో హెల్మెట్ వాడకంపై అవగాహన పెంచి, కొనుగోలును ప్రోత్సహించడం దీని లక్ష్యం.