మేక, కోడి మాంసాన్ని తలదన్నే గుత్తి వంకాయ నిల్వ పచ్చడి 

Prasanna Yadla

04 April 2026

Pic credit - Pixabay

గుత్తి వంకాయ నిల్వ పచ్చడి గురించి వినే ఉంటారు. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసి తింటారు

గుత్తి వంకాయ నిల్వ పచ్చడి

 దీనిని సరైన కొలతలతో చేస్తే రుచి అదిరిపోతోంది. ఎలా చేయాలంటే

ఎలా చేయాలంటే

దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

గుత్తి వంకాయ నిల్వ పచ్చడి

అర కిలో గుత్తి వంకాయలు, కొద్దిగా చింతపండు, రెండు టేబుల్ స్పూన్స్ ఆవాల పొడి,  ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపును తీసుకోవాలి.

కావలసిన పదార్థాలు

పోపు కోసం అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చడికి అవసరమయ్యే నూనెను తీసుకోవాలి.

కావలసిన పదార్థాలు

ముందుగా వంకాయలను బాగా శుభ్రపరచి నాలుగు భాగాలుగా కట్ చేసి వాటిని ఉప్పు నీటిలో నానాబెట్టాలి.

స్టెప్ - 1

ఆ తర్వాత వీటిని నూనెలో ఒకటికి రెండు సార్లు బాగా వేయించుకోవాలి. దానిలో కొద్దిగా చింతపండు రసం కూడా పోసుకోవాలి. 

స్టెప్ - 2

ఆ తరువాత పాన్‌లో మళ్ళీ నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. అంతే గుత్తి వంకాయ నిల్వ పచ్చడి రెడీ.

గుత్తి వంకాయ నిల్వ పచ్చడి రెడీ.