రాజా రవివర్మ గీసిన యశోద కృష్ణ ఆయిల్ పెయింటింగ్ సాఫ్రాన్ ఆర్ట్ వేలంలో రూ.167.20 కోట్లకు అమ్ముడై చరిత్ర సృష్టించింది. సీరం ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ పునావాల ఈ కళాఖండాన్ని సొంతం చేసుకున్నారు. భారతీయ మొనాలిసాగా పిలువబడే ఈ జాతీయ సంపదను త్వరలో ప్రజల ప్రదర్శన కోసం ఉంచుతామని పునావాల ప్రకటించారు.