AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి మిర్చి మటన్ ఇలా వండితే.. నాన్ వెజ్ ముట్టని వారు కూడా లాగిస్తారు

మటన్ తో మనం ఎన్నో రకాల వైరైటీలను చేసుకుని తింటాము. అయితే, వాటిలో కొన్ని మాత్రం చాలా రుచిగా ఉంటాయి. పచ్చి మిర్చి మటన్ వండి తింటే ఆ రుచి చాలా వేరుగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 08, 2026 | 2:26 PM

Share
కావాల్సిన పదార్ధాలు : అర కిలో మటన్,  100 గ్రాముల పచ్చి మిర్చి, 2 ఉల్లిపాయలు, ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి,  అర టీ స్పూన్ జీలకర్ర పొడి, నూనె, రుచికి సరిపడా ఉప్పు, అర కట్ట కొత్తిమీర, కరివేపాకును తీసుకోవాలి. 

1 / 5
ముందుగా  మటన్‌ను రెండు సార్లు శుభ్రం చేసి డానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి,కట్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు, కరివేపాకు ఆకులు వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు బాగా వేయించాలి.

3 / 5
ఆ తర్వాత  మిక్సీ పట్టిన పచ్చి మిర్చిని వేసి బాగా వేయించాలి. పచ్చి వాసన పోయిన తర్వాత మటన్ వేసి 15 నిమిషాల పాటు ఆయిల్ లో బాగా మగ్గించాలి.

4 / 5
మటన్ ముక్కలు మెత్తగా అయ్యే వరకు స్టవ్ మీదే బాగా ఉడికించాలి.  చివర్లో ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, అర కట్ట కొత్తిమీర వేసి దించి వేడి వేడి అన్నంలో రుచి అద్భుతంగా ఉంటుంది.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..