IPL 2026 Orange Cap: ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి.. ఆరెంజ్ క్యాప్ అందుకున్న రోహిత్ శర్మ..!
Orange Cap IPL 2026: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ 2026 సీజన్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రోహిత్, తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌లో మొట్టమొదటిసారి ప్రతిష్టాత్మకమైన 'ఆరెంజ్ క్యాప్'ను దక్కించుకున్నాడు. శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో రోహిత్ తన మార్కు షాట్లతో అభిమానులను అలరించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
