జామకాయ స్పైసీ పికెల్.. ఇలా చేస్తే రుచి అద్భుతం
Prasanna Yadla
04 April 2026
Pic credit - Pixabay
జామకాయతో చేసే ఈ స్పైసీ పికిల్ రుచి అదిరిపోతోంది
జామకాయ స్పైసీ పికెల్
ఇలా చేస్తే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు తింటారు
జామకాయ స్పైసీ పికెల్
మూడు జామకాయలు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ మెంతుల పొడి, ఒక టేబుల్ స్పూన్ ఆవాల పొడిని తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
6 వెల్లుల్లి రెబ్బలు, 3 టేబుల్ స్పూన్స్ నూనె, ఆవాలు, కరివేపాకు ఆకులు తీసుకోవాలి..
కావాల్సిన పదార్థాలు
ముందుగా జామకాయలను తీసుకుని కడిగి ముక్కలుగా కట్ చేయాలి.
స్టెప్ -1
ఒక గిన్నెలో జామకాయ ముక్కలు వేసుకుని దానిలో ఉప్పు, పసుపు, కారం వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి
స్టెప్ -2
ఇప్పుడు పాన్‌లో ఆయిల్ వేసి దానిలో కొద్దిగా ఆవాలు, నాలుగు కరివేపాకు ఆకులు, వెల్లుల్లి వేసి తాలింపు చేయాలి.
స్టెప్ -3
అంతే, వేడి వేడి జామకాయ స్పైసీ పికెల్ ఇలా చేసి తింటే రుచి అద్భుతం
వేడి వేడి జామకాయ స్పైసీ పికెల్ రెడీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా