AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మొక్క అంటే పాములకు గజగజ.. ఇంటి దగ్గర ఉంటే అటువైపు రావడానికే భయపడతాయి..

ఎండలు పెరుగుతున్న కొద్దీ మనుషులే కాదు మూగజీవాలు కూడా అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలోనే భూమి లోపల ఉండే వేడిని తట్టుకోలేక చల్లదనం కోసం పాములు తమ బొరియల నుండి బయటకు వస్తున్నాయి. ఈ సమయంలో అవి ఆహారం, ఆవాసం కోసం జనావాసాల్లోకి ప్రవేశించడం సహజం. అయితే కొన్ని జాగ్రత్తలు, ప్రకృతి సిద్ధమైన మొక్కల ద్వారా వీటిని మన దరిచేరకుండా ఎలా అడ్డుకోవాలో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: Apr 04, 2026 | 4:25 PM

Share
ఎండాకాలంలోనే ఎందుకు: పాములు శీతల రక్త ప్రాణులు. అంటే అవి తమ శరీర ఉష్ణోగ్రతను వాతావరణానికి అనుగుణంగా మార్చుకోలేవు. భూమి లోపల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, అవి ప్రాణరక్షణ కోసం బయటకు వస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో చల్లదనం కోసం ఇళ్లలోని బాత్‌రూమ్‌లు, వంటగది మూలలు లేదా తోటల్లోకి చేరుతాయి.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, వివాహా  దోషాలును తరిమికొట్టే మొక్కలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ మొక్కలు ఇంట్లో పెంచితే వివాహానికి లైన్ క్లియర్ అవుతుందని చెబుతున్నారు అయితే, వీటిని  పెంచాలి. మరి ఆ మొక్కలు ఏంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

2 / 5
ఇంటి చుట్టూ స్నేక్ ప్లాంట్ మొక్కలను కుండీల్లో పెంచుకోవాలి. ఒకవేళ మొక్క నాటడం సాధ్యం కాకపోతే వీటటి ఆకులను కోసి, ఒక పల్చని గుడ్డలో కట్టి పాములు వచ్చే అవకాశం ఉన్న డోర్లు లేదా కిటికీల దగ్గర ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా సర్పగంధ మొక్క వాసన పాములను దరిచేరనివ్వదు. బంతి పూల మొక్కల వేర్ల నుండి వచ్చే ఒక రకమైన వాసన పాములకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

3 / 5
కేవలం మొక్కలు నాటడమే కాకుండా మీ ఇంటి పరిసరాలను ఎప్పుడు క్లీన్‌గా ఉంచుకోవాలి. పాత టైర్లు, ఇటుకల కుప్పలు, పనికిరాని సామగ్రి పాములకు ఉత్తమ నివాసాలు. వెంటనే వీటిని తొలగించండి. పాములు మన ఇంట్లోకి రావడానికి ప్రధాన కారణం ఆహారం. ఇంట్లో ఎలుకలు లేకుండా చూసుకుంటే పాములు వచ్చే అవకాశం 80శాతం తగ్గుతుంది.

4 / 5
 మీ పెరట్లో గడ్డిని ఎప్పటికప్పుడు కత్తిరించండి. పొడవాటి గడ్డిలో పాములు దాక్కుంటే మనకు కనిపించవు, ఇది ప్రమాదకరం. ఇంటి గోడలకు లేదా కిటికీల కింద ఉండే చిన్న చిన్న రంధ్రాలను సిమెంట్‌తో మూసివేయండి.పాములను చంపడం కంటే అవి రాకుండా నివారించడమే ఉత్తమ మార్గం. స్నేక్ ప్లాంట్ వంటి సహజ సిద్ధమైన మొక్కలను పెంచుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వేసవిలో మనం సురక్షితంగా ఉండవచ్చు.

5 / 5
Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!