AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న వర్ష.. అబ్బో అందం చూస్తే మతిపోవాల్సిందే!

జబర్దస్త్ బ్యూటీ వర్ష తన అద్భుతమైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ, ఇటీవల బ్లాక్ డ్రెస్ లో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె సొగసులు చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, అభిమానులకు నిత్యం టచ్ లో ఉండే వర్ష, తన గ్లామర్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Samatha J
|

Updated on: Mar 07, 2026 | 7:46 PM

Share
జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్‌లో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5
అందాల ముద్దుగుమ్మ జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ కామెడీ షో ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. తన కామెడీ, అందం, తన అల్లరితనంతో ప్రతి ఒక్కరీ మనసు దోచుకొని, అందరి ఫేవరెట్ అయిపోయింది.

2 / 5
టీవీ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ, సీరియల్స్ ద్వారా  అంతగా ఫేమ్ రాకపోవడంతో, జబర్దస్త్ లోకి అడుగు పెట్టింది. ఇమ్యూనుయేల్, సరసన లేడీ కమెడియన్‌‌గా చేసి తనకంటూ  ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

3 / 5
వీరిద్దరి స్కిట్స్ చాలా బాగుండేవి. అంతే కాకుండా వీరి స్కిట్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేవి.  దీంతో అందరి కళ్లు ఈ బ్యూటీపైనే పడ్డాయి, తన కామెడీ, అందంతో ప్రతి ఒక్కరీని ఆకట్టుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు శ్రీ దేవి డ్రామా కంపెనీలో కూడా ఈ బ్యూటీ సందడి చేస్తుంది.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి ప్రతి ఒక్కరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూసిన వారందరూ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..